Chittedi Malla Reddy - CMR
03/11/2023
తెలంగాణా లో తాను మాత్రమే అధికారంలోకి రావడానికి సర్వహక్కులు ఉన్నాయని జబ్బలు చరిచి....
కార్పొరేట్ స్టైల్ లో పార్టీని స్థాపించి, పడుతూ, లేస్తూ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఒక్కరంటే ఒక్కరు బలమైన నేతలు లేని పార్టీ కార్యక్రమాలతో దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయ హడావిడి చేసి....పరామర్శలంటూ,పాదయాత్రలు అంటూ, మంగళవారం నిరుద్యోగుల కొరకు నిరాహార దీక్షలు అంటూ తెలంగాణ వ్యాప్తంగా తెగ హల్చల్ చేసి...
కార్యాలయం లో కార్పొరేట్ రాజకీయాలు నడిపిస్తు....కొందరు మీడియా మేధావులు ఇచ్చే ఉచిత సలహాలు వినసొంపుగా వింటూ.....పొలిటికల్ స్ట్రాటెజీ లు ఇచ్చే పనికిమాలిన ఉచిత సలహాలు ప్రజలపై, నమ్ముకున్న నాయకులపై, కార్యకర్తలపై రుద్దుతూ.....తనను నమ్ముకున్న వారిని దూరం చేసుకుంటూ... రాజకీయ వ్యవహారాలు అనుభవం లేని అపర మేధావులు తెలివితేటలూ నమ్ముతూ, నమ్మిస్తూ, రాజకీయం అనే నాటక రంగం లో నలిగి పోయి....
రాజన్న ఆశలు, ఆశయాలు అంటూ బలవంతంగా ఎక్కించడానికి ఎంత ప్రయత్నం చేసిన బేడిసి కొట్టిన వైనం చూస్తుంటే.....
తెలంగాణా ప్రజా ప్రతినిధులు అంటేనే పలుచన చేసి మాట్లాడే మహానేత బిడ్డ.......రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా....
02/11/2023
కాంగ్రెస్ పార్టీ అంటేనే అస్థిరత, కాంగ్రెస్ పార్టీ అంటేనే డజెన్ ముఖ్యమంత్రి అభ్యర్థులు, పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కు ఓటేస్తే ఇగ అయిదేండ్లు ఒకని కాళ్ళు ఇంకొకడు గుంజుకుంటూ ప్రభుత్వం కూలాగోడ్తారు. అందుకే able leadership and stable governance అందించే BRS పార్టీకే ఓటు వేయండి.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hitech-City
Hyderabad
500081