Kalvakuntla Taraka Rama Rao - KTR
13/06/2026
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానున్న "ఎస్.ఐ.ఆర్" ప్రక్రియపై పార్టీ శ్రేణులతో సుదీర్ఘంగా చర్చించాం.
రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాత్మక అడుగులు, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఢిల్లీ బాసులకు, గుజరాత్ గులాంలకు బానిసలైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు.. ఈ రెండున్నరేండ్లలో తెలంగాణకు తెచ్చింది సున్నా, చేసింది శూన్యం
మన రాష్ట్రాన్ని, మన హక్కులను కాపాడుకునే ఏకైక ఆయుధం..
కేసీఆర్ గారి గులాబీ జెండా మాత్రమే ✊
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Hyderabad