Kiran Rao
ఆదిలాబాద్ కు సాగునీరు అందేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మూడేళ్లకే కూలిపోయింది.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు
_
డిసెంబర్ 1 నుండి 6 వరకు ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న **‘తెలంగాణ రైజింగ్–2047 సమ్మిట్ ఉత్సవాలు’**లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ప్రతి సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ముఖ్య అతిథిలుగా పాల్గొని, రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు తెలంగాణ భవిష్యత్ ప్రగతిపై ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర అభివృద్ధి విజన్–2047ను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
అలాగే, డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, నిపుణులు, విధాన నిర్ణేతలతో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ఎజెండాపై చర్చలు జరగనున్నాయి.
_
డిసెంబర్ 13న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో లియోనల్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నాడు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
_
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Nampally
Hyderabad
500001