Suguna Reddy BJP
22/09/2025
పోస్టర్ లాంచింగ్ ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్డ్ బై మహిళా మోర్చా బిజెపి తెలంగాణ
31/05/2025
🚩🪷 *పుణ్యశ్లోక, లోకమాత రాణి అహల్య బాయ్*🪷🚩
జయంతి మే 31, 1725 - మే 31, 2025..
300 సంవత్సరాలు పూర్తి అయ్యిన సందర్బంగా వారి చరిత్ర దేశ నలుమూలల వ్యాప్తి చేయాల్సిన అవసరం మనపై ఉంది. ఆ సందర్బంగా ఈ రోజు ముఖ్య అతిధిగా MP శ్రీ ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతం చేసిన హిందూ బందువులకు శుభాకాంక్షలు.
🕉️🪷🚩
🇮🇳మన పాఠ్య పుస్తకాల్లో హిందూ రాజుల, స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు, వారి ధైర్య సాహసాలు మనకు ఆదర్శం కావాలి. 🕉️🪷🚩🙏
🚩🪷జై శ్రీరామ్ 🪷🚩
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Medipally
Hyderabad
500098