Darga Dayakar Reddy

Darga Dayakar Reddy

Share

06/12/2025

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి.

26/11/2025

దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన
పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం ఆమోదం పొంది నేటితో 76 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.

🇮🇳

25/11/2025

స్వయం సహాయక మహిళా సంఘాలకు శుభవార్త

రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం

3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ. 304 కోట్లు జమ

మహిళలకు ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు

21/11/2025

కడలే ఆధారంగా... తీరమే ఆవాసంగా...
బ్రతుకు పోరు సాగిస్తున్న మత్స్యకారులందరికీ
ప్రపంచ మత్స్య దినోత్సవం శుభాకాంక్షలు.

19/11/2025

మీ సేవ సేవలను సులభతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Peerzadiguda Municipal Corporation
Hyderabad
500039