Team_TYR_

Team_TYR_

Share

Photos from Team_TYR_'s post 11/07/2020

*బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ పార్క్ మరియు సచివాలయ నగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఉన్న పార్కుల స్వరూపాలు మార్చి,అన్ని హంగులతో నూతన ఆహ్లదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్క్ ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి* ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 9 పార్కుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.. హెచ్.ఏం.డి.ఏ.అర్బన్ ఫారెస్ట్ మరియు హార్టికల్చర్ అధికారులచే కలిసి బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని పలు పార్కుల నందు పర్యటించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఇప్పుడు ఉన్న పార్క్ యొక్క మొత్తం స్వరూపం మార్చాలని తెలిపారు.అలాగే ఒక నూతన ఓపెన్ జిమ్ ఎర్పాటు చేయాలని సూచించారు. చిన్న పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు కూడా కొత్తవి అమార్చాలని తెలిపారు.అలాగే నూతన పాత్ వే పనులు చేపట్టాలని కోరారు. అలాగే కొత్త,కొత్త పూలమొక్కలు ఎర్పాటు చేయాలని సూచించారు.అలాగే పార్క్ ప్రధాన ద్వారం ముందు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల పూలతో అలంకరించాలి కోరారు.అలాగే యోగ షేడ్ నిర్మాణం చేయాలని సూచించారు. మంచినీటి సౌకర్యం,మూత్రశాలల వ్యవస్థ ఆధునికీకరణ చేయాలని కోరారు.కూర్చోవడానికి అందమైన బల్లలు ఎర్పాటు చేయాలని సూచించారు.పార్కుల మొత్తం స్వరూపం మార్చి,పార్కుకు వచ్చే సందర్శకులకు ఆహ్లదకరమైన వాతావరణం ఉండే విధంగా అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈకార్యక్రమంలో HMDA చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్,ఫారెస్ట్ మేనేజర్ విజయ్ భాస్కర్,అధికారులు పరం జ్యోతి, పద్మ గార్లు పలువురు పాల్గొన్నారు. 11/07/2020.......10:15 am TYR

Photos from Team_TYR_'s post 04/07/2020

ఎందరికొ అన్న
మరెందరికో గురు
రాజకీయ చదరంగంలో
నలిగిపోతున్న భీష్మ
మా అన్న
జగద్గురు నేత
తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారికి
జనమ్మదిన శుభాకాంక్షలు
Yadagiri Reddy Thumalapally

18/04/2020

The Matterhorn Mountain in Switzerland was lit up with the tricolour Indian flag .

In the time of darkness a beam of light and a message of hope from the Swiss Alps reached all the way to India 🇮🇳 to show support as we are tirelessly fighting against Covid 19 . We shall fight covid together and humanity shall overcome from this pandemic soon .

Light art by Gerry Hofstetter

Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Hyderabad