K Upender Reddy

K Upender Reddy

Share

Photos from K Upender Reddy's post 04/09/2025

*రహమత్‌నగర్‌లో టీ హోప్ సంస్థకు లయన్స్ క్లబ్ నుండి కుట్టుమిషన్ల బహుమతి* 💐

రహమత్‌నగర్, సెప్టెంబర్ 4:
రహమత్‌నగర్‌లో టీ హోప్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సంస్థ ప్రతినిధులు, టీ హోప్ సంస్థకు కుట్టుమిషన్లను బహుమతిగా అందజేశారు.

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ కుట్టుమిషన్లు మహిళల స్వావలంబన కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ యాజమాన్యం మరింత సహకారం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు, స్థానికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

.official official

less

02/09/2025

*ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడు, పేద ప్రజల ఆరాధ్య దైవం*,

*డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేత స్మృతికి ఘన నివాళులు*

💐

Photos from K Upender Reddy's post 01/09/2025

*ఈరోజు కృష్ణానగర్ వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం లో సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె ఉపేందర్ రెడ్డి గారు అలాగే నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు*.

30/08/2025

*ఈరోజు కృష్ణానగర్ లో నాలా పనులు మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి పనులు పరిశీలించడం జరిగింది. పనులు కొనసాగించమని ఆయన ఆర్డర్ వేయడం జరిగింది.*

*ఈ సందర్భంగా సిటీ గ్రంధాల సంస్థ చైర్మన్ కే ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా పని తీరు అభినందనీయం అని హైడ్రా అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజలు హైడ్రా కి సహకరించాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టి కి తీసుక రావాలని అన్నారు.*
*అక్కడున్న సమస్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడడం జరిగింది.*

01/05/2024

ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లోని SPR హిల్స్, కమలానగర్ బస్తీలలో సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అందరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ C.N రెడ్డి గారు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది...

Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Jubilee Hills
Hyderabad