Dr RaghusCosmogut

Dr RaghusCosmogut

Share

05/05/2026

దూరం తను కోరుకోవట్లేదు తnervouవడం కాదు — అది Nervous system యొక్క ఎమర్జెన్సీ బ్రేక్. భావోద్వేగ లోడ్ అధికమయ్యే సరికి, శరీరం ముందుగా దగ్గరితనాన్ని తగ్గిస్తుంది — ఎందుకంటే అది emergency - intensive process

ఇక్కడ సమస్య ప్రేమలో కాదు, బయాలజీలో ఉంది.
Chronic emotional stress సమయంలో HPA-axis dysregulation జరుగుతుంది — cortisol రిథమ్ imbalance అవుతుంది. అదే సమయంలో prefrontal cortex–limbic system connectivity తగ్గిపోతుంది, అంటే మనం భావోద్వేగాలను, emotions ప్రాసెస్ చేయగల సామర్థ్యం తగ్గుతుంది.

ఇది అక్కడితో ఆగదు — Heart Rate Variability (HRV) పడిపోతుంది. HRV అనేది social engagement capacity కి Biomarker. HRV తక్కువగా ఉన్నప్పుడు, vagal tone తగ్గి, మనం సహజంగా “withdrawal mode” లోకి వెళ్తాము. ఇది polyvagal response — social connection నుంచి defensive shutdown కి మారడం.
ఇక్కడ చాలామంది మిస్ చేసే పాయింట్ — gut కూడా ఈ కథలో కీలకం.
Chronic stress వల్ల gut–brain axis డిస్టర్బ్ అవుతుంది. Microbiome imbalance వస్తుంది, intestinal permeability పెరుగుతుంది, serotonin production కూడా ప్రభావితం అవుతుంది (మన serotonin లో పెద్ద భాగం gut లోనే తయారవుతుంది).

అంటే… gut imbalance → vagal tone తగ్గడం → HRV పడిపోవడం → emotional withdrawal పెరగడం.
ఇది ఒక silent
అందుకే దగ్గరగా ఉండటం అప్పుడప్పుడు భారంగా అనిపిస్తుంది — ప్రేమ లేక కాదు, Nervous system resources లేక.

ఈ దశలో దూరం ఒక రక్షణ చర్య — కానీ అదే దూరం ఎక్కువకాలం కొనసాగితే, అది neurobehavioral pattern గా స్థిరపడుతుంది. ఒకప్పుడు ఎమర్జెన్సీగా మొదలైనది, తర్వాత habbit అవుతుంది… చివరకు relationship status మార్చేస్తుంది.

కాబట్టి ఈ దశలో నిజం చెప్పడం చాలా ముఖ్యము —
“నేను వెనక్కి తగ్గుతున్నాను ఎందుకంటే నేను ఓవర్‌లోడ్‌లో ఉన్నాను. ఇది నిన్ను దూరం పెట్టడం కాదు. నేను రికవర్ అయ్యి తిరిగి వస్తాను.”

రికవరీ కూడా యాదృచ్ఛికం కాదు — అది సైన్స్ ఆధారితం:
Sleep ద్వారా cortisol reset, strength training exercises ద్వారా autonomic balance, Breathing exercises ద్వారా vagal stimulation, స్ట్రెస్ తగ్గింపుతో HRV restorattion
మళ్లీ దగ్గర కావడం కూడా దశలవారీగా జరగాలి — చిన్న, low - intensity ఇంటరాక్షన్స్ తో. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ తిరిగి కనెక్ట్ అవ్వడానికి safety signals అవసరం.

చివరికి…
దూరం అనేది ప్రేమకు విరుద్ధం కాదు — అది సామర్థ్యం తాత్కాలికంగా తగ్గిన సంకేతం. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, సైన్స్‌తో హ్యాండిల్ చేస్తే… అదే దూరం తిరిగి దగ్గరితనానికి మార్గం అవుతుంది.

03/05/2026

రాత్రులు పొడిగించుకోవడం అనేది కేవలం అలవాటు కాదు —
అది మీ brain–gut–relationship axis‌ ను ప్రభావితం చేసే biological stress

నిద్ర 6 గంటల కంటే తక్కువగా రోజులు కొనసాగితే,
HPA axis (Hypothalamic–Pituitary–Adrenal axis) active అవుతుంది → cortisol levels పెరుగుతాయి.

ఈ cortisol పెరుగుదల వల్ల:

gut microbiome dysbiosis

intestinal permeability (“leaky gut”) పెరుగుతుంది

low-grade inflammation మొదలవుతుంది

ఇది అక్కడితో ఆగదు.

Sleep deprivation వల్ల:

Prefrontal cortex activity తగ్గుతుంది → emotional control తగ్గుతుంది

Amygdala hyper-reactivity పెరుగుతుంది → చిన్న విషయాలకే ఎక్కువ రియాక్షన్

Serotonin regulation దెబ్బతింటుంది → mood swings, irritability

అంటే ఒక సింపుల్ చైన్:
Late nights → Sleep loss → Cortisol ↑ → Gut imbalance → Inflammation → Mood changes → Relationship strain

ఇది slow process. మీరు గమనించే సమయానికి already damage మొదలై ఉంటుంది.

అందుకే చాలామంది patients
“డాక్టర్, మా మధ్య ఏం జరిగింది తెలియదు… కానీ ముందు లాగా లేదు.”

సమాధానం చాలా సార్లు simple గా ఉంటుంది..
మీ sleep మారింది. మీ gut మారింది. అందుకే మీ behaviour మారింది.

సంబంధం సరిచేయాలంటే counselling ఒక్కటే సరిపోదు.
Sleep + Gut correction లేకపోతే emotional stability రావడం కష్టం.

అందుకే structured approach అవసరం:

Cosmogut — Beyond Symptoms into Solutions
3 Months Gut Reset Programme

Manners kaadu, mannassuni artham చేసుకుంటాము

📞 9281434315, 91000 56713

02/05/2026
30/04/2026

Many people think exercise is only for building muscles, but the truth is exercise also rewires your brain, boosts mood, improves sleep quality, increases energy levels, and reduces anxiety & depression symptoms. Daily 15 to 20 minutes of workout can help prevent many diseases and improve overall health. Start today for a healthier body and sharper mind.

for Appointment contact +91 9281434315
Cosmogut - Beyond symptoms into solutions



[exercise benefits, brain rewiring exercise, exercise for mental health, neuroplasticity workout, benefits of daily exercise, workout for better sleep, exercise for anxiety relief, exercise for depression symptoms, energy boosting workout, daily fitness routine, exercise disease prevention, health tips exercise, workout motivation, healthy lifestyle tips, 20 minute workout benefits]

Want your practice to be the top-listed Clinic in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


CALS Drive Raghu's Surgical And Lifestyle Clinic, Near Saraswathi Shishu Mandir Saraswathi Nagar Saidabad HYD
Hyderabad
500059