Attari Ramesh BJP
25/03/2025
విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ గా నియమితులైన కిషన్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు వారి చాంబర్లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు,JNTU Phd స్కాలర్స్ రామకృష్ణ రెడ్డి, సందీప్ మరియు రంజిత్, జయరామ్, బిజెపి ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు ఎత్తరి రమేష్ లతో మర్యాపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలపై వారితో చర్చించి వినతిపత్రం అందించి వీలైనంత త్వరగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.... #ఎత్తరిరమేష్
23/03/2025
#ఎత్తరిరమేష్ # Langati Narendar Reddy
Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad