SSB INFRA Developer's

SSB INFRA Developer's

Share

19/11/2022

Yes,Vijayawada Highway is the next Gachibowli.

Call us and ask how
9674269999
9674519999

Photos from SSB INFRA Developer's post 11/10/2022

దండుమల్కాపురంలోని ఎంఎస్‌ఎంఈ–గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌) డిసెంబర్ 2022 సరికల్లా అందుబాటులోకి రాబోతున్నది అని తెలుపటానికి సంతోషిస్తున్నాను.

ఇండస్ట్రియల్‌ పార్కులు నెలకొల్పి, వాటిల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్ ఏర్పాటుచేసి స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ వారి ఉపాధి అవకాశాలు పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.

547 ఎకరాల్లో విస్తరించి, 589 MSME యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన దండుమల్కాపురం ఎంఎస్‌ఎంఈ–గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

It is the largest MSME park being built in by TSIIC & Telangana Industrialist Federation

04/10/2022

May the blessings of Lord Ram give us the strength to fight against the evil within and outside. 🎆

Happy Vijaya Dashami

Want your business to be the top-listed Realtor/realty Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


SSB Infra Developers Plot No. 25, Vaishali Nagar, Phase-II, Sagar Road, Champapet, Telangana
Hyderabad
500079

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm