Galla Ramachandra Rao
12/06/2026
ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం..
బాలలందరిని బడికి పంపిద్దాం..
వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం..
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
05/06/2026
ప్రాణుల మనుగడకు ప్రకృతే ఆధారం,ప్లాస్టిక్ భూతాన్ని.. కాలుష్య రక్కసిని తరిమేద్దాం.. ♻️
అడవుల నరికివేతను అడ్డుకుందాం,పచ్చదనం పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. 🌱💚
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు 🌎
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
28/05/2026
త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను ప్రోత్సహించటానికి విమానంలో విహారయాత్ర,
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉపరాష్ట్రపతిని - కలవబోతున్నారు. శ్రీ గళ్ళా రామచంద్ర రావు - చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
10/05/2026
అమ్మ అంటే ఒక భావన, ఒక భావోద్వేగం, ఒక అనుభూతి, అమ్మ పట్ల మన భావాలను వ్యక్తపరచడానికి జీవితం సరిపోదు -అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
07/05/2026
భారతదేశ జాతీయగీత రచయిత, జాతీయోద్యమ స్ఫూర్తి ప్రదాత, నోబెల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఘననివాళులు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు - చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
07/05/2026
స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు... మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్థంతి సందర్భంగా ఘననివాళులు శ్రీ గళ్ళా రామచంద్ర రావు - చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు.
#
03/05/2026
అక్షరాన్ని ఆయుధంగా మలిచి, సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
01/05/2026
కష్టమే విజయానికి పునాది, కార్మికుల చెమటే దేశానికి శక్తి ,కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
19/04/2026
స్వాతంత్య్ర సమరయోధుడు, నిరుపేదల గొంతుక, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక, స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు
శ్రీ గళ్ళా రామచంద్ర రావు
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ - శ్రీ భ్రమర గ్రూప్ మరియు NAREDCO అమరావతి అధ్యక్షులు
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Guntur
Guntur