Rajesh Rajeev

Rajesh Rajeev

Share

09/03/2026

రైతు బిడ్డ 🌾
🌾
#శ్రీనన్న❤️

19/12/2025

పల్నాడు గడ్డపై.. మారిన చరిత్ర పుట!

నాడు పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఆధ్యాత్మిక బాట పట్టారు.. నేడు ఫ్యాక్షనిజం నీడల నుంచి భక్తి భావం వైపు అడుగులు వేస్తోంది మన గురజాల! గత ఐదేళ్ల కక్షలు, కార్పణ్యాలు వీడి.. శాంతి సంతోషాల వెల్లువలో పల్నాడు.

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సరికొత్త ఒరవడి. పిడుగురాళ్లలో కనుల పండువగా తిరుమల శ్రీవారి కళ్యాణ మహోత్సవం!

04/12/2025

1998- పులిపాడు గ్రామం ❤️
మన యరపతినేని శ్రీనన్న😍 🫶

06/11/2025

*గురజాల మండలం, గోగులపాడు గ్రామం నందు (05-04-2025) యాక్సిడెంట్ కి గురై మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరియు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు "గోవింద రాజు యండ్రా" కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఇన్సూరెన్స్ రూపేణా వారి కుటుంబ సభ్యులకు రూ.5,00,000 (ఐదు లక్షల) రూపాయలను ఈరోజు గురజాల టౌన్ లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ (పల్నాడు కన్వెన్షన్) నందు గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగింది.*

*పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించే మొదటి పార్టీ తెలుగుదేశం అని. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకొనే మాట. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల వారి కుటుంబ సభ్యులకు సహాయనిధిని అందచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు తెలియజేయటం జరిగింది.*

28/09/2025

YARAPATHINENI..🦁

Want your public figure to be the top-listed Public Figure in Guntur?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Amaravati
Guntur
444601