Gunturmedia

Gunturmedia

Share

05/01/2026

ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్

ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత

ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను పోలీసుల ముందే కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు

ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారు అడ్డగింత

వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు

మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్

మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు

ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల జులుం
Nara Chandrababu Naidu Nara Lokesh Anitha Vangalapudi YSRCP SPSR Nellore District

Want your business to be the top-listed Media Company in Guntur?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Guntur