Mutual Fund Distributor
20/07/2023
మ్యూచువల్ ఫండ్స్‌లో నేను ఎప్పటి నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు?
చైనీయుల సామెత :, “చెట్టుని నాటడానికి ఉత్తమమైన సమయం 20 సంవత్సరాల పూర్వం, రెండవ ఉత్తమమైనది సమయం ఇప్పుడు.”
ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేనప్పుడు మినహా, జీవితంలో ఏ వయస్సు వారైన, వారి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇన్వెస్టింగ్ ప్రారంభించడానికి కనీస వయస్సు లేదు. మీరు సంపాదించడం లేదా పొదుపు చేయడం మొదలు పెట్టగానే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
వాస్తవానికి, పిల్లలు కూడా అప్పుడప్పుడు వారు పుట్టిన రోజులు లేదా పండుగల సమయంలో బహుమతిగా అందుకున్న డబ్బుతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేసి, వారి ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. అలాగే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, గరిష్ట వయో పరిమితి లేదు.
విభిన్న ఉద్దేశ్యాలకు అనువైన విభిన్న స్కీములు మ్యుచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. దీర్ఘ కాలానికి కొన్ని అనువైనవి, కాగా కొన్నిటికి క్రమమైన ఆదాయం కొరకు సురక్షత అవసరం కావచ్చు మరియు కొన్ని తక్కువ కాలంలో కూడా లిక్విడిటీని అందిస్తాయి.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Kothapet, Factory Road, Opp. Citizen Hospital
Guntur
522001