Miriyala Ajay Kumar
25/07/2025
మెంబర్షిప్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు తెనాలి శాఖ ఆధ్వర్యంలో నగరం లో ఉన్న వివిధ కళాశాల లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
04/08/2022
*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్* గురజాల శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ క అమృత్ మహోత్సవాలు సందర్భంగా ఈరోజు గురజాల పట్నంలోని జయ భారతి జూనియర్ కాలేజ్ విద్యార్థులతో కలిసి 75 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కన్వీనర్ *మిరియాల అజయ్ కుమార్* రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ ,మహేష్ బాబు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు
09/07/2022
ఈరోజు జాతీయ విద్యార్థి దినోత్సవం ABVP సందర్భంగా నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ABVP
02/07/2022
ఉగాది ఓ సంపూర్ణమైన పండుగ. అందులో లేనిది లేదు. అదనంగా ఉండాల్సిందీ లేదు. అందుకే ఉగాది ఆనందాల యుగాది. శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు.
మీ
*మిరియాల అజయ్ కుమార్*
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
5/15
Guntur