PhilipMatrimony.com

PhilipMatrimony.com

Share

Photos 31/12/2015

https://www.facebook.com/pinpicker/photos/a.513833895432036.1073741828.504174626397963/561112517370840/?l=5d1ff29c8f

Do You Want To Change Your City or Town to Smart ?

PINPICKER ఒక Grass-root Initiative. స్థానిక వ్యాపారస్తుల మరియు ప్రజల భాగస్వామ్యంతొ, మన నగరాన్ని ఒక SMART TOWN గా మార్చే ప్రయత్నం చేస్తున్నాము. "ఈ ప్రపంచంలో ఏది ఉచితంగ రాదు, ఒకవేళ వచ్చినా? దాని వెనుక ఒక లాభాపేక్ష దాగి ఉంటుంది". ఉదహరణకు ఒక XYZ Directory Services Company మీ వ్యాపార వివరాలు ఉచితంగ నమొదు చేసింది అనుకోండి, మీలాంటి వ్యాపారస్తులలొ కొందరిదగ్గర డబ్బులు తీసుకొని, కస్టమర్లు వెతికినప్పుడు.! డబ్బులు ఇచ్చిన వారి పేరు మొదట కనిపించేలాగ చేస్తుంది, మీ వ్యాపార అవకాసలను వారికి బదలాయిస్తుంది, ఈ రోజు పేరున్న పెద్ద పెద్ద కంపెనిలు చెస్తున్నది ఇదే. దీని వలన స్థానిక వ్యాపారం వెనుకబడి, అభివృద్ది కుంటుబడుతుంది, "Rich become Rich.! Poor become Poor". more Chances for On-line business and frauds. మారుతున్న కాలానికి అనుగుణంగా స్థానిక వ్యాపారస్తుల ఆలోచనావిదానం మారలి, ఈ internet ప్రపంచంలో Smart Phone/Touch Screen Phone, చాల ప్రముఖమైన స్థానం కలిగి ఉంది అని గమనిచండి.
"PINPICKER మారుముల గ్రామాల్లొ చదివి అభివృద్ది చెందిన యువకుల అలోచనా ప్రతిరుపం.! మాకు మన పరిస్తితులు, స్థితిగతుల మరియు మన ప్రజల పై పూర్తి అవగహన ఉంది." PINPICKER సేవలు ఉచితం కాదు కాని అందరికి అందుబాటైన ధరలో, (సుమరు ఒక రెండు వందల విజిటింగ్ కార్డుల ధరలో) అన్ని వ్యాపారస్తులకు సమానమైన అవకాశలను కలిగించేదిగా ఉంటుంది.

PINPICKER మీ ప్రస్తుత విజిటింగ్ కార్డు యొక్క Digital రూపం. PINPICKER స్థానిక వస్తు సేవల వివరాలను స్థానిక ప్రజలకు PINPICKER అనే మొట్ట మొదటి Offline/Online "Local Mobile App" ద్వార మరియు ప్రపంచనికి www.pinicker.com ద్వార అందుబాటులో ఉంచుతుంది.

ఒక Plumber, Taxi/Auto driver, Locksmith, Mechanic, Electrician, Puncher shop, Hospitals, Grocers, Fancy Shop, Flour Mill, Dance School, Tuition centre, New/Old Books Store, Milk man, Manpower Suppliers, Skilled people, Cook/Chef, Hotels, Sport shops, Dress shops/Matching centres, Construction Materiel, Welding shop, Painter, Carpenter, Catering, Insurance, Marketing executives, Local Classifieds, Local Events మొదలగు అన్ని వ్యపారాలను PINPICKER లో నమొదు చేసుకొండి, మీరు అందించే సేవల వివరాలు, మీ పేరు, మొబైల్ నంబరు ద్వారా, మీ కస్టమర్లు నేరుగ మీకే కాల్ చేస్తారు. మీ నంబరు/అడ్రస్ మరినా PINPICKER లొ మార్చుకొంటె సరిపోతుంది. PINPICKER మూడు రకములైన సేవలను అందిస్తుంది,

1. స్థానిక వ్యాపారస్తుల వివరాలు(Listings)
2. స్థానిక ప్రకటనలు (Classifieds)
3. స్థానిక కార్యక్రమాలు (Local Events).
PINPICKER App ద్వార ఇప్పుడు అన్ని స్థానిక వివరాలు వినియొగదరుని అరచేతిలోనికి చెరుతున్నాయి. App లోని వివరాలు WatsApp లో, Message, Bluetooth, లేద e-mail లో మిత్రులకు, అవసరం ఉన్నవారికి Easy గా Share చెయ్యగలరు.

no internet required once downloaded, update when connected to internet

ఇప్పుడు మీ వ్యాపార వివరాలను Internet లో చూసుకోండి
PINPICKER తో స్థానిక వినియోగదారులకు ఎల్లప్పుడూ మీరు అందుబాటులో ఉంటారు
PINPICKER తో స్మార్ట్ ప్రపంచంలో భాగస్వాములు కండి...!
PINPICKER తో మీ వ్యాపార విజిటింగ్ కార్డ్ ను డిజిటల్ విజిటింగ్ కార్డ్ గా మార్చుకొండి

అమ్మ జన్మనిస్తుంది... ! PINPICKER జీవితాన్నిస్తుంది...!

Join in PINPICKER Contact Us :

For Eluru - 92900 92836
for Amalapuram - 9032631745
for Palakollu - 98224 23217

Download Pinpicker App from Google Play Store, Now you can Join with Pinpicker ...you can work for Pinpicker, you can take Franchise for your city or Town :) : )

19/04/2014

Just 67 days to go .. enjoy the 100% free on Registration in philipmatrimony.com .. suggest all the people you know.. No waiting for full profile/Details or a very good picture.. just add the information start searching .. once you found suitable profile from known family... you can share the required information

The best speech on peace was by Charlie Chaplin. Believe it? 11/03/2014

The best speech on peace was by Charlie Chaplin. Believe it? And to think that it will be a comedian. Sulk! Sulk!

Want your business to be the top-listed Clothing Store in Eluru?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Vennavallivari Peta
Eluru
534001