I&PR

I&PR

Share

07/07/2026

7.6.2026_జిల్లాలో 7 నియోజకవర్గాలకుగాను 4 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో 3 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, 22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

06/07/2026

6.7.2026_కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన | సంక్షేమ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర |


# PawanKalyan

AndhraPradesh
NTRBharosa
AnnadataSukhibhava
TallikiVandanam
Deepam2
SthreeShakti
supersixsuperhit

Want your organization to be the top-listed Government Service in Eluru?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Deputy Executive Information Engineer, I&PR Dept.
Eluru
534001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm