Venkata Durga Rice Traders And Egg Center
01/11/2020
మీ ఇంట్లో ఎవరికైనా మధుమేహం(షుగర్), హైబిపి ఉందా..? ఐతే తప్పనిసరిగా ఈ ఆర్టికల్ చదవండి..!!
ఏ పండైన కొమ్మకి కాశాక క్రిందకు చూస్తుంది, కానీ ఆకాశమే హద్దుగా పెరిగే మహోగని చెట్లకు కాసే పండ్లు కొమ్మనుండి పైకి కాస్తాయి. అందుకే వీటిని ఆకాశ పండ్లు (Sky Fruit) అంటారు. ఒక్కో పండులో 71 గింజలు ఉంటాయి. బాదం లాగానే ఈ గింజల్ని ఒలిచి అందులోని పప్పుల్ని తింటుంటారు. ఎందుకంటే ఇవి శక్తివంతమైన ఔషధ బాండాగారాలు. ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయట. ముఖ్యంగా మధుమేహాన్ని అద్భుతంగా నివారిస్తాయని ఆధునిక పరిశోధనలు సృష్టం చేయటంతో దాని వాడకం రోజురోజుకీ పెరుగుతుంది. ఈ పప్పులకు Anti-hyper glycaemic గుణం ఉండటంతో వీటిని మధుమేహంను నివారించే సహజ ఔషధంగా మలేషియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిని తగు మోతాదులోనే రోజుకి ఒకటి రెండు తీసుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ మహోగని చెట్లు పెరిగినప్పటికీ ఆకాశపండ్ల వాడకం మాత్రం మలేషియా, దక్షిణ పసిఫిక్ సోలొమన్ దీవుల్లో ఎక్కువ. ఈ మహోగనిని "క్వీన్ అఫ్ ది ప్లాంట్స్ " గా పిలుస్తూ గింజల్ని వేల సంవత్సరాలనుండి మధుమేహం, బీపీ, అలర్జీలు, హార్మోన్ల అసమతౌల్యానికి ముందుగా వాడుతున్నారు..ఈ పండ్ల గింజలలోని ఔషధ విలువలు గురించి పరిశోధనలలో తేలటంతో అల్లోపతీ వైద్యులు దీనిని తినమని చెపుతున్నారు. ఈ గింజలను రోజుకి ఒకటి రెండు వేడి నీరు లేదా వేడి పాలతో తీసుకోవచ్చు.
ఈ మహోగని చెట్లువేళ్ళు భూమిలో 150 అడుగుల లోపలి వెళ్లి నీటిని పీల్చుకోవటంతో ఈ పండుని ఎంతో స్వచ్ఛమైనదిగాను చెపుతారు. ఆ ఆకాశపండులో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైములు, ప్యాటీ ఆమ్లాలు ఇతరర్రా పోషకవిలువలు చాలానే ఉన్నాయి. వీటితోపాటు అనేకానేక రోగాల్ని నిరోధించే 33 రకాల Flavonoids, 27 రకాల Saponins ఉంటాయట.
Flavonoids రక్తప్రసరణను పెంచి, రక్తనాళాల్లో పేరుకున్న పాచిని తగ్గించటం ద్వారా చెడు కొలెస్ట్రాల్, హైబీపీ, గుండె సమస్యల్ని నిరోధిస్తాయట. కణజాలాల్లో మంటనీ, గాయాల్ని తగ్గిస్తాయి. ఈ పండ్లలోని Saponins మధుమేహానికి మంచి మందు. మధుమేహానికి వాడే అల్లోపతీ మందుల్లోకన్నా ఈ Saponins కే Hypoglycemic గుణం ఎక్కువట. అందుకే మధుమేహానికి దీనిని సహజమందుగా చెపుతారు. ఈ Saponins పురుషుల్లో వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. మరియు శరీరంలోని అధిక కొవ్వుని కరిగిస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. గింజలను ముందు జాగ్రత్తగా కూడా వాడుకొనవచ్చు, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
15/10/2020
5 Types DRY FRUITS - 950/- worth DRY FRUITS, ₹799/- Limited stock
What's app:- https://wa.me/message/EUU2S2AKIA5RC1
Feel free to call: 8328257388
https://wa.me/p/3500931143320086/918328257388
02/10/2020
భారతదేశపు కుటుంబ, వర్గ రాజకీయాల్లో ఒక అడుగు వెనక్కి పెట్టబడిన అసలు సిసలైన మొనగాడు, స్వాతంత్ర్య యోధుడు, మొదటి రైల్వే మంత్రి, హోమ్ మంత్రి, రెండోవ ప్రధానమంత్రి, అయిన శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు.💐💐💐💐💐
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
534001
Eluru
534002