YSRCP Party

YSRCP Party

Share

Photos from YSRCP Party's post 20/10/2022

Congratulations Satish Kumar Kunavarapu

John Peta Youth Association వైస్ ప్రెసిడెంట్ సతీష్ కునవరపు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Dulam Nageswara Rao గారి ఆశిస్సులతో ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారి ఆదేశాలతో YSRCP Party Kaikaluru పార్టీ కైకలూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా ఎన్నుకోబడ్డ సందర్భంగా సతీష్ మరియు కో కన్వీనర్లకు మరియు ఏలూరు జిల్లా కో కన్వీనర్ గా ఎన్నుకోబడ్డ Chinnu శ్యాం కి జాన్ పేట యూత్ అసోసియేషన్ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు

Photos from YSRCP Party's post 05/09/2022

💐 ఆటపాక YSRCP పార్టీ ప్రెసిడెంట్, జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం కి అత్యంత సన్నిహితులు, సోదర సమానులు శ్రీ తలారి జాన్ గారికి జాన్ పేట టీం తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐

Photos from YSRCP Party's post 14/08/2022

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి తనయులు ఆది వినయ్ కుమార్ గారు, మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామంలో YSR జగనన్న కాలనీలో యాదనపూడి రమాదేవి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు,, వినయ్ గారితో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ గంటా సంధ్య, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్,మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు బెతపూడి రాజు,, సర్పంచ్ ఫోనుగుమటి సామ్రాజ్య వాణి, ఎంపీటీసీ నాగదాసి కిరీటిరాజు, వైస్ సర్పంచ్ నీలపాల వీరాంజనేయులు,, బేతల రత్నంబాబు,తదితరులు పాల్గొన్నారు.

Photos from YSRCP Party's post 08/08/2022

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి తనయులు, శ్యామ్ ఫణి కుమార్ గారు, కలిదిండి పట్టణంలో ఇస్సాక్ అక్వా ఫ్యాన్ సెట్స్,,హోల్ సేల్ సప్లయర్స్ నూతన వ్యాపారాన్ని రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించారు,, ఈ సందర్బంగా ప్రోపరేటర్,రెగడి సూర్యనారాయణ గారు,శ్యామ్ గారికి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు,,ఈ కార్యక్రమంలో శ్యామ్ గారితో పాటు,, నీలపాల వెంకటేశ్వరరావు, వడుపు రామారావు, చిట్టూరి బుజ్జి,,, నీలి సుమన్,, మహ్మద్ చాన్ బాషా,పడవల శ్రీను,,పోతురాజు లక్ష్మణరావు,మసీముక్కు వెంకటేశ్వరరావు, సోమరాజు,తదితరులు పాల్గొన్నారు.

Want your organization to be the top-listed Government Service in Eluru?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Eluru