JAI BHEEM YOUTH.Adoni
12/09/2024
విజయవాడలో సేవలందించిన ఆదోని పారిశుద్ధ కార్మికులకు ఆదోనిలో పూలతో స్వాగతం...
ఆదోని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కార్మికులకు సన్మానం..
శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప, కల్లుబావి రాజు తదితరులు..
జై భీమ్ 💙
15/08/2024
జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకోవడం జరిగింది.
జై భీమ్ 💙
07/08/2024
1 టౌన్ CI గా బాధ్యతలు స్వీకరించిన
శ్రీరామ్ సార్ గారిని మర్యాదపూర్వకంగా JAI BHEEM YOUTH.Adoni సభ్యులు కలవడం జరిగింది.
CI గారు మాతో మాట్లాడుతూ
ఆదోనిలో మీరు సరికొత్త విప్లవాన్ని తెచ్చారు, ప్రశ్నించేతత్వం మీలో నాకు బాగా నచ్చింది.
మీకు విద్యపరంగా ఏ సమస్య ఉన్నా నేను ఆదుకుంటాను
అలాగే చదువుకున్న మీలాంటి యువకులను ఉన్నతస్థానాల్లో ఉండి నలుగురికి సేవలు అందించాలి అని చెప్తూ ఇలాంటి విలువైన మాటలు ఎన్నో మాతో పంచుకున్నారు ..
అలాగె అంబేద్కర్ గారి ఆశయాలను మీరు ముందుకు తీసుకువెళ్తారు అని మనస్పూర్తిగా నమ్ముతున్నాను అని చెబుతూ తన విలువైన మాటలతో మమ్మల్నీ ప్రోత్సహించారు.
మళ్ళీ మీరు ఆదోనిలో CI గా బాధ్యతలు స్వీకరించడం
మాకెంతో సంతోషకరంగా ఉంది సర్.
మా టీమ్ తరపున ,దళిత పెద్దలు యువకుల తరపున
ఇవే మీకు మా శుభాకాంక్షలు తో కూడిన ఆహ్వానం సర్.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
జై భీమ్ 💙
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Adoni