Veda Software

Veda Software

Share

ఉమ్మడి ఆదిలాబాద్ మహాసభను విజయవంతంతుడుం….  దెబ్బ పిలుపు…. చేద్దాం … 14/11/2024

చలో ఉట్నూర్ 20-11-2024స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ) ఉట్నూర్ కేంద్రంగా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం చేయగలరని తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ పుర్క బాపురావు అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడప నగేష్ ,మేడిగూడ రేయి సెంటర్ సార్మెడి కుమ్ర శంభు , తుడుం దెబ్బ బోథ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్రం మహేందర్ తదితరులు పాల్గొన్నరు.

ఉమ్మడి ఆదిలాబాద్ మహాసభను విజయవంతంతుడుం….  దెబ్బ పిలుపు…. చేద్దాం … చలో ఉట్నూర్ 20-11-2024స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్....

లక్ష్మీపూర్ గ్రామంలో షీ టీం అవగాహన కార్యక్రమం 10/11/2024

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ఎస్ స్కూల్ ను సందర్శించిన షీ టీం, విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీం విధులు మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించారు. విద్యార్థులను ఎవరైనా ఆకతాయిలు వేధించినప్పుడు, స్ట్రీట్ హారాస్మెంట్ చేసినప్పుడు చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి చర్యలు తప్పవని షీ టీం స్పష్టంగా తెలియజేసింది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే షీ టీం నెంబర్ 8712659953కి కాల్ చేయాలని సూచించారు. కంప్లైంట్ చేసిన వారి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు....

లక్ష్మీపూర్ గ్రామంలో షీ టీం అవగాహన కార్యక్రమం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ఎస్ స్కూల్ ను సందర...

ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్ 07/11/2024

మహబూబ్ నగర్ : జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్ మహబూబ్ నగర్ :  జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్.....

Want your business to be the top-listed Media Company in Adilabad?
Click here to claim your Sponsored Listing.

Address


Adilabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm