Addanki Sudheer
21/12/2021
మునుపేన్నడు లేని విధముగా
అద్దంకి నీ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నా
బాచిన యువ సింగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్
శ్రీ బాచిన కృష్ణ చైతన్య అన్న...
ఏది ఏమైనా ఎవరు ఎన్ని అనుకున్నా సరే
బాచిన అంటే అభివృద్ధి 🇱🇸 అభివృద్ధి అంటే బాచిన
అద్దంకి సుధీర్ వైస్సార్సీపీ... 💚❤💙
01/12/2021
ప్రచారం లక్షకోట్లు......
కేసుల్లో పెట్టిన మోత్తం అమౌంట్ 1366 కోట్లు.......
ప్రతి రెండుమూడు నెలలకు ఒక ఛార్జ్ షీట్ లెక్కన
11 ఛార్జ్ షీట్లు...
16 నెలలు బెయిల్ రాకుండా జైల్...
జైల్లో ఉన్నప్పుడే భౌతికంగా "లేకుండా" చెయ్యడానికి వేలవేల పథకాలు...
కోట్లుకోట్లు ఖర్చులు....
తండ్రిని కోల్పోయిన కొడుకు జైల్లో....
నిస్తేజంగా ఇంటిపెద్దని కోల్పోయిన కుటుంబం...
భర్తని కోల్పోయి,
బిడ్డని జైల్లో చూడలేక తల్లడిల్లిన ఒక తల్లిపడ్డ వేదన...
భర్తకోసం ఒక భార్య,
తండ్రికోసం చిన్నచిన్న పసిబిడ్డల ఎదురుచూపులు...
అప్పుడేవరు అతనికి సహాయం చెయ్యలేదు.
టైమ్ ని నమ్మాడు....
ఇది కర్మభూమి అని ఇక్కడ పుట్టినవాడికి తెలియదా??
అందుకే ఆ టైంకి ఒక దేవుడి పేరు పెట్టుకుని
ఆ "పైన దేవుడు" ఉన్నాడు అని భలంగా నమ్మాడు.
ఎస్...
టైమ్ వచ్చింది.
పైన దేవుడు ఉంది నిజం టైమ్ వచ్చింది...!!
ఈ రోజుకి కూడా
ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని సంధించి వదిలిన ఆ బ్రహ్మస్త్రానికి నా లాంటి ఎందరో కోట్లమంది హ్యూమన్ బాంబుల్లాంటి అభిమాన ఉగ్రవాదులు ఉన్నారు ఈ తెలుగు గడ్డపై.
సమయం....
టైమ్....
నేరం...
కాలం...అని ఏ పేరు పెట్టుకున్నా అదే దేవుడు.
ఆ దేవుడి పేరే మనం పిలుచుకునే సమయం,టైమ్, నేరం,కాలం.... పేరు మారుద్ది ఏమో.
నిజం మాత్రం అదే...👍👍👍
జగనన్న బిడ్డలు భారతమ్మ కి పెట్టిన ఆ మెసేజ్ లు చూసి చెమర్చిన కళ్ళతో పోస్ట్ చేస్తున్నా... 😥😥😥
అద్దంకి సుధీర్ వైస్సార్సీపీ... 💚❤💙
01/12/2021
మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనేకోయును
ప్రైజ్ ది లార్డ్ ఆమేన్... ❤
23/11/2021
రోజా కు, నాటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు అక్రమ సంబంధం అంట కట్టాలని నంద్యాల ఉప ఎన్నికలప్పుడు మంత్రులు MLA ల వీడియో కాన్ఫరెన్స్ లో బాబు చెప్పాడు
ఇది నిజం కాదంటే మనవడు దేవాన్ష్‌పై బాబు ప్రమాణం చేసి చెప్పాలి
దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షలు, లై డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధం కావాలని సవాల్
-టీడీపీ MLA ఆమంచి కృష్ణ మోహన్ , ఏప్రిల్ 7 , 2019
అధికారం కోసం ఎంతటి నీచస్థాయికైనా సీఎం చంద్రబాబు దిగజారుతారు. ఇది నేను స్వయంగా చూశాను. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో గెలుపుకోసం సీఎం నీచస్థాయికి దిగారు.
ఆ సమయంలో ఆనటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీయడానికి నీచానికి దిగారు.
అక్కడ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమసంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వ్యవహరించిన నాతో పోటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ఈ మేరకు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు’ అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచల వ్యాఖ్యలు చేశాడు.
ఇది నిజం కాదంటే నార్కో పరీక్షలకైనా సిద్ధం కావాలన్నాడు. లేదంటే చంద్రబాబు తన మనమడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పాలని ఆయన సవాలు విసిరాడు.
నంద్యాలలో గెలుపుకోసం నీచ స్థాయికి దిగారు..
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం చంద్రబాబు నీచస్థాయికి దిగారని ఆమంచి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 55 మందిని ఇన్‌చార్జిలుగా నియమించారని, అందులో 5గురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల్లో తాను కూడా ఉన్నానని వివరించారు.
ఈ క్రమంలో రోజూ వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం తమతో మాట్లాడేవారన్నారు. నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఉప ఎన్నికలో టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కోపంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీసేందుకు ఏకంగా భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టాలని,
ఆ మేరకు నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని స్వయంగా తమను ఆదేశించారని తెలిపారు.
ఆ సమయంలో తనతో పాటు మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి సహా ఐదుగురు మంత్రులు , 25 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారన్నారు.
అయితే అలాంటి ప్రచారం చేసేందుకు తాము అంగీకరించలేదని తెలిపారు. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత నీచ రాజకీయాలకు పాల్పడుతారో ప్రజలు తెలుసుకోవలన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు...
అద్దంకి సుధీర్ వైస్సార్సీపీ... 💚❤💙
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Addanki