TDP-France

TDP-France

Partager

20/04/2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు

Photos from TDP-France's post 01/09/2025

దేశాధినేతలే మెచ్చిన,
అందరికీ నచ్చిన సీబీఎన్ పాలన...

ఏ దేశాధినేత భారత దేశం వచ్చినా, ఢిల్లీ తరువాత హైదరాబాద్ వచ్చిన రోజులు అవి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో... సమకాలీన ముఖ్యమంత్రులకు భిన్నంగా చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు దేశానికి నూతన మార్గ నిర్దేశనం చేశాయి. ఈ విజనరీ ఆలోచనలు రాజకీయ నేతలనే కాదు దేశాధినేతలను, ఆర్థికవేత్తలను, పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షించాయి.

27/07/2025

సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు. కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు.

21/06/2025

చంద్రబాబు గారు ఏ పని చేపట్టినా అది చరిత్ర సృష్టించాల్సిందే. ఈ విషయాన్ని యోగాంధ్ర మరోసారి నిరూపించింది. ఒకేసారి 3.01 లక్షల మంది పాల్గొన్న విశాఖ యోగాంధ్ర గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. దీంతో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రికార్డును ఏపీలోని విశాఖ అధిగమించినట్టు అయ్యింది.

23/05/2025

*Join Us at Europe's Biggest TDP Mahanadu 2025 – Germany!*

A grand gathering of Telugu Desam Party supporters from across Europe!
Don’t miss this golden chance to connect with fellow TDPians and celebrate our unity, vision, and pride!

*Date*: 24th May, 2025
*Venue*: Saalbau Nieder-Erlenbach,
Im Sauern 10, Frankfurt am Main.

Be There. Be Proud. Jai TDP!

16/05/2025

*కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్* ..
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే MLA దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి...
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ తీసుకురండి మిగతావారి పనులు.... ఎక్కడ నిరుత్సాహ పడవద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దు..
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు మీరు లైవ్ లో విన్నవి నమ్మండి...
మన MLA వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా?
ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు... మేము మనసులం కదా!
కొన్ని తప్పులు చేయవచ్చు దయచేసి మీరు చెప్పండి...

మీ
*నారా లోకేష్..*

Vous voulez que votre organisation soit Service Du Gouvernement la plus cotée à Paris ?
Cliquez ici pour réclamer votre Listage Commercial.

Adresse


Paris