K. Manik Rao

K. Manik Rao

Share

Photos from K. Manik Rao's post 27/04/2026
27/04/2026

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*

ఆత్మగౌరవ పోరాట ఫలితంగా సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

అమరుల త్యాగాలతో, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అకుంఠిత దీక్షతో ఏర్పడిన మన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

*భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*

27 ఏప్రిల్ 2001 నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం, 'తెలంగాణ రాష్ట్ర సమితి' పేరుతో ప్రారంభమైన ఉద్యమ పార్టీ, నేడు 'భారత రాష్ట్ర సమితి'గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

_పైన ఉన్న చిత్రం 27 ఏప్రిల్ 2001 న పార్టీ ఆవిర్భావం సందర్భంగా తీసిన చారిత్రాత్మక దృశ్యం._

ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి కార్యకర్తకు, నాయకునికి, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

జై తెలంగాణ! జై భారత్!

---
మీ
*మాణిక్ రావు
జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు*

Photos from K. Manik Rao's post 24/04/2026

*సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది* . *మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎన్నికకు గైర్హాజరు కావడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది* . *ఎన్నిక సమయానికి ఎమ్మెల్యే మాణిక్‌రావు గారు తన అనుచర వర్గంతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు* . *అయితే కాంగ్రెస్ సభ్యులెవరూ రాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు* . *ఓటమి భయం పట్టుకోవడంతోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనకడుగు వేశారని ఆయన మండిపడ్డారు* . *అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు* . అధికారుల తీరుపై మండిపడుతూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru

Want your public figure to be the top-listed Public Figure in Zaheerabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Zaheerabad