Suresh Kumar Botcha

Suresh Kumar Botcha

Share

Photos from Suresh Kumar Botcha's post 25/09/2025

అనకాపల్లి యువత ఆహ్వానంతో బిజెపి నాయకులు బొత్స సురేష్‌కుమార్ గారు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించారు. ఈ సందర్బంగా యువత ఘనంగా స్వాగతం పలికి, అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.

Photos from Suresh Kumar Botcha's post 26/08/2025

విశాఖ విచ్చేసిన రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్ నాధ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న విశాఖపట్నం బిజెపి నాయకులు బొత్స సురేష్ గారు,బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు

Photos from Suresh Kumar Botcha's post 23/08/2025

న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ లీడర్ ఫోరం సదస్సుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న బొత్స సురేష్ కుమార్ గారు

21/08/2025

న్యూ ఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని, వారి పార్లమెంటు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న బీజేపీ నాయకులు బొత్స సురేష్‌కుమార్ గారు

Want your business to be the top-listed Realtor/realty Service in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Address

#Hema's Twin Bliss, Muralinagar, Beside Botcha Square Building/Passport Seva Kendra
Visakhapatnam
530026