Meher Ramesh
23/10/2025
A Man with Golden heart ❤️
A Star who redefined stardom 🤩
Don of Million Hearts 💕
Darling to Everyone 🤍
Birthday wishes to My
❤️
15/08/2025
Happy 79th Independence Day wishes 🇮🇳
Our 🇮🇳 built with sacrifice, forged in courage, bound by unity.”
Let us honor it every day.
🇮🇳 మన భారతదేశం 🇮🇳
మరువలేని త్యాగాలు,
ఎనలేని ధైర్య సాహసాలు,
అఖండ ఐక్యత మీద నిర్మించబడింది
మన స్వాతంత్ర్యాన్ని సదా గౌరవించుకుందాం 🙏🏼
23/07/2025
Witnessed Sep 2024 🙏🏼
sri Pawan Kalyan as a leader fierce 🔥press meets & as a busy shooting ,Singing for sri keeravani & as a Hon DCM governance by giving 20 hrs a day but still the same POWER 🙌🏻
I pray for HARIHARAVEERAMALLU
sri huge success
లోక కళ్యాణం జరిగి , ప్రధాని శ్రీ మోడీ సమక్షంలో ప్రియాతి పియ్రమైన మన "మెగా అన్న" సాక్షి గా " పవన్ కళ్యాణ్ అనే నేను" పండుగ జరిగి ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గా తిరిగి శ్రీచంద్రబాబు, వంద శాతం విజయం తో జనసేన పార్టీ ప్రభుత్వం లో భాగస్వామ్యానికి ఈ రోజు తో సంవత్సరం 😇 Pawan Kalyan
11/06/2025
పిఠాపురం నియోజక వర్గం ప్రజా ప్రతినిధి గా ప్రజల ప్రేమతో అత్యధిక మెజారిటీ తో గెలిచి
" కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను " అని ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి సంవత్సర కాలం లో 308 కోట్ల తో అభివృద్ధి చేసిన
గౌ ఉప ముఖ్య మంత్రి శ్రీ గారు
పారదర్శక పరిపాలన తో అందరికీ స్ఫూర్తి
✊🏻
14/03/2025
సేనాని సంభవం ✊🏻
మన పవర్ స్టార్ పవనన్న 2014 లో
జనసేన పార్టీ ని స్థాపించి
దశాబ్ధ కాల అలుపెరుగని పోరాటం
రగిలించిన విప్లవం
గుండెల్లో నింపిన చైతన్యం
జనసేన వంద శాతం విజయం ✊🏻
ఆంధ్ర ప్రదేశ్ గౌ,ఉప ముఖ్య మంత్రి గా ప్రజల మన్ననలు ,దీవెనలతో
ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న జనసేనాని కి ,ప్రాణం పెట్టిన జన సైనికులకి ,వీర మహిళలకి ,ప్రజా ప్రతినిధులకి శుభాకాంక్షలు JanaSena Party Pawan Kalyan
Click here to claim your Sponsored Listing.