Mattanna
తిరుమల సమాచారం:
*04-12-2025*
🍁🍁🍁🍁🍁
👉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
👉 ఉచిత దర్శనం కోసం *11* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
👉 సర్వదర్శనం భక్తులకు *10 గంటల* సమయం పడుతుంది
👉 300 రూ..శీఘ్రదర్శనంకు *3 గంటల* సమయం పడుతుంది
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3-5 గంటల* సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *63,887*
👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *22,561*
👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹3.79 కోట్లు*
*ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏*
అయ్యప్ప భక్తుల ఆశీస్సులతో