Life Line Foundation

Life Line Foundation

Share

23/04/2026

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన భరత్ గారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు

తిరుపతి మేడిగో ఆసుపత్రిలో అడ్మిటైన జయసుధ గారికి అత్యవసరంగా 🅾️➕ రక్తం కావలని తెలిపిన వెంటనే తిరుపతి వాస్తవ్యుడు భరత్ గారు స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు

Thank You Mr.Bharath for donating blood during emergency 🙏🏻🩸🤝

13/04/2026

Mr.Rajesh donated 🅾️+Ve blood for the patient Mr.Subbareddy admitted at Yashoda hospital, Somajiguda, Hyderabad

Thank you Mr.Rajesh for donating blood during emergency

19/03/2026

ఉగాది అంటే షడ్రుచుల వేడుక..ఉగాది అంటే కష్టసుఖాల కలయిక

ఉగాది అంటే పంచాంగ శ్రవణాలుఉగాది అంటే తరాలు మారినా..తరగని సంప్రదాయాలు

ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమానంగా స్వీకరించాలనే తాత్వికతను బోధించే గొప్ప పండుగ మన ఉగాది*

కొత్త ఆశలు..కోటి ఆకాంక్షలతో..మొదలైన శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సకల విజయాలు కలగాలని కోరుకుంటూ..

లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులకు, రక్తదాతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వకంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు...

తాటికొండ నవీన్
వ్యవస్థాపక అధ్యక్షులు, లైఫ్ లైన్ ఫౌండేషన్
కన్వీనర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కొండాపురం మండలం

Want your organization to be the top-listed Government Service in Chennai?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Chennai