Team NVRR NKR

Team NVRR NKR

Share

01/07/2026

పేదల సేవలో - ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు..

Photos from Team NVRR NKR's post 05/06/2026

మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు..

ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవలె వచ్చిన గాలివానల కారణంగా పడిపోయిన 80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలని,రాజుపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని,గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించి,మైలవరం కాలువల ఆయకట్టు పరిధిలో మెయింటనెన్స్ మరియు శెట్టర్ రిపేర్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు

ఈ కార్యక్రమంలో MPDO సురేష్ బాబు గారు,MRO హరినాథ్ రెడ్డి గారు,మండల స్థాయి అధికారులు,నాయకులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Proddatur?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Proddatur