Marreddi Srinivas Rao JSP

Marreddi Srinivas Rao JSP

Share

Photos from Marreddi Srinivas Rao JSP's post 28/06/2025

పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీ వల్లభుని ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వారు సతీమణిగారు స్వామివారిని సతీసమేతంగా దర్శనం చేసుకున్నారు, పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు మరియు ఆశీర్వచనం అందజేశారు.

26/06/2025

అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న టిడ్కో చైర్మన్ వేములపాట అజయ్ కుమార్ గారు , పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు.

Photos from Marreddi Srinivas Rao JSP's post 24/06/2025

పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం లో 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ 7,19,099 (ఏడు లక్షల పొందేమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయల చెక్కులని వారి ఇంటికెళ్లి అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొని జయప్రదం చేశారు..

17/06/2025

నిన్న పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కాలువ గండ్లు పూడిక పనులు ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు

Photos from Marreddi Srinivas Rao JSP's post 17/06/2025

పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 15,69,775 (పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డబై ఐదు రూపాయలు) మంజూరు అవ్వగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులని అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు

గొల్లప్రోలు టౌన్ కొత్తపేటలో అనిశెట్టి సుబ్రహ్మణ్యం గారికి 86,585

చేబ్రోలులో పెంకె రమణ గారికి ఇంటికి వెళ్లి 1,19,561

గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో దొండపట్ల ఏసురత్నం గారికి 56,441

గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దొడ్డిపట్ల కాశీ విశ్వనాథం గారికి 82,824

16/06/2025

ఈరోజు ఉదయం గొల్లప్రోలు టౌన్ మున్సిపల్ ఆఫీసు నందు పారిశుద్ధ పనుల కోసం కొత్త ట్రాక్టర్స్ నీ ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

15/06/2025

పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 15,69,775 (పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డబై ఐదు రూపాయలు) మంజూరు అవ్వగా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులని అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు
పిఠాపురం మండలం నవఖండరవాడ గ్రామం లో నురుకుర్తి సత్యనారాయణ గారికి 1,70,000

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు

Photos from Marreddi Srinivas Rao JSP's post 15/06/2025

పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 15,69,775 (పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డబై ఐదు రూపాయలు) మంజూరు అవ్వగా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులని అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు
అడపా సోమన్న గారు -95,317
కొత్తపల్లి మండలం గోరస గ్రామం
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు

15/06/2025

పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 15,69,775 (పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డబై ఐదు రూపాయలు) మంజూరు అవ్వగా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులని అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు

పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో
గుణ శ్రీకాంత్ గారు -- 2,84,934
ఏక లావరాజు గారు-80,000
దాసరి వెంకటలక్ష్మి గారు-31,365
రేకపల్లి ప్రసాద్ గారు-3,06,569

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు

Photos from Marreddi Srinivas Rao JSP's post 11/06/2025

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని శానపల్లిలంక గ్రామంలో ఈ రోజు కథాకళి సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ *గిడ్డి సత్యనారాయణ గారు* సినిమా ప్రారంభ క్లాప్ కొట్టి షూటింగ్‌కి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి సినిమాల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో జరగడం ఎంతో హర్షదాయకం. ఇది స్థానిక ప్రజలకు ఆర్థికంగా, సాంస్కృతికంగా మేలు చేస్తుంది. అలాగే, స్థానిక ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశమిస్తుంది," అని తెలిపారు. కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు, గ్రామ ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై సందడిని కలిగించారు. కథాకళి చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

11/06/2025

ఒకే ఏడాదిలో అభివృద్ధి చరిత్ర...

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ₹308 కోట్ల పనులు

11/06/2025

Srisailam sikhara dharsanam.
Om Namah sivaaya.

Want your public figure to be the top-listed Public Figure in Pithapuram?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Pithapuram
Pithapuram