Yuvabharath
12/01/2016
ఈ రోజు మన యువభారత్ యూత్ కోసం .. ఈనాడు పేపర్ లో వచ్చిన ఆర్టికల్ .. thank you all
ఒక్కోసారి ఏమనాలో తెలియదు ..
రక్తదానం కోసం మాట్లాడుతుంటే" ఉర్కో రాజాచంద్ర నువ్వు ఎప్పుడు ఏదోకటి చెప్తావ్ .. బాబోయ్ నన్ను అడగవద్దు రక్తం ఇమ్మని ముందేచేప్తున్నా .. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వలేదు . "
అని అన్నవాళ్లు రక్తం అవసరం ఐతే కాల్ చేసి మరీ రాజాచంద్ర బ్లడ్ అర్జెంటు రాజాచంద్ర నీకు తెల్సినవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?2 యూనిట్ లు కావాలంటా .. అని చెన్నై లో ఉన్న నాకు కాల్ చేసి అడుగుతూంటే వీళ్ళు మారారు అనుకుని తెల్సినివాళ్ళకి కాల్ చేసి రక్తం ఇప్పించావాల్సి వస్తుంది . వాళ్ళదాక వస్తేనే కాని ఏది తెలియదు . అప్పడివరకు చెప్పినవాడు పనిపాట లేని వాడు క్రిందేలేక్క వాళ్ళకి
Click here to claim your Sponsored Listing.
Contact the business
Telephone
Website
Address
Pithapuram
533450