BJP BUCHI RURAL
20/01/2026
20/01/2026
05/01/2026
04/01/2026
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్యవర్గ సమావేశం n నిర్వహించబడింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే బుచ్చి మండల గ్రామీణ అధ్యక్షులు సిద్ధన మోనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాల కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలు అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేసి బీజేపీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Want your organization to be the top-listed Government Service in Nellore?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
NEAR BSNL OFFICE , BUCHI REDDY PALEM
Nellore
524305
Nellore
524305