Gowru Charitha Reddy

Gowru Charitha Reddy

Share

Photos from Gowru Charitha Reddy's post 15/04/2026

కర్నూలు పట్టణం నంద్యాల చెక్ పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మా - ఫర్నిచర్ షోరూంను పాణ్యం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

Photos from Gowru Charitha Reddy's post 15/04/2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం, కల్లూరు అర్బన్ పరిధిలోని నంద్యాల చెక్‌పోస్ట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను గౌరవ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు ఘనంగా ప్రారంభించారు.

Want your public figure to be the top-listed Public Figure in Kurnool?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Kurnool