Vootukuri Narender Reddy
17/04/2026
రామడుగులో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు
క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నదని మరియు యువతకు చాలా ఇష్టమైన క్రీడా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి గారు రామడుగులోని గడికోటలో విఎన్ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో & వారి సారధ్యంలో నిర్వహించినటువంటి విఎన్ఆర్ ఫౌండేషన్ క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులందరికి శుభాకాంక్షలు తెలియజేసి గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రికెట్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొయిజ్ గారు, ఉపసర్పంచ్ రాజకుమార్ గారు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గారు, నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి గారు, జి.మనోహర్ గారు, చందు గారు మరియు దినేష్ గారు పాల్గొన్నారు.
17/04/2026
స్వశక్తితో అసాధారణ ప్రజ్ఞా పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా ఉపాధ్యాయ వ్యక్తికే ఆదరణంగా నిలిచిన ఆచార్యులు
మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి
భారతరత్న
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం 💐🙏🏻
16/04/2026
బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు
మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మాత్యులు గారిని ఢిల్లీలో వారి నివాసంలో డాక్టర్ మేడిపల్లి సత్యం గారు శాసనసభ్యులు -చొప్పదండి మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి గారు
14/04/2026
కరీంనగర్ లో "భారతరత్న" డా.బి.ఆర్.అంబేద్కర్* జయంతోత్సవాలలో పాల్గొన్న
"అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేశారని మరియు వారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా వి.నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు - చొప్పదండి శాసనసభ్యులు & ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, కరీంనగర్ జిల్లా పరిపాలనాధికారి చిత్రా మిశ్రా,ఐఏఎస్ గారు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, ఐపీఎస్ గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఆర్టిఏ నెంబర్ పడాల రాహుల్ గారు మరియు పలువురు దళిత నాయకులు ఎర్రోల మల్లేశం గారు, ఎలుక ఆంజనేయులు, మతంగి రమేష్ గారు, కనకం వంశీ గారు మరియు తదితరులతో కలిసితో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
14/04/2026
నవభారత రూప శిల్పి అంతర్జాతీయ ఆర్థిక వేత్త, విశ్వ విజ్ఞాన కవి విద్యావేత్త బోధితత్వ సమసమాజ వ్యవస్థాపకుడు న్యాయం కోవిదుడు ప్రపంచ దేశాలు మెచ్చిన మేధావి భారతరత్న
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి వే మా ఘన నివాళులు 💐💐🙏🏻
13/04/2026
సేవాతరత్న నైజం ..నైతికకు ప్రతిరూపం...
మచ్చలేని వ్యక్తిత్వం..ప్రజాభిమానమే బలం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్
స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపతిరావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు💐💐🙏🏻
11/04/2026
*చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు*
*పోచమ్మ తల్లిని కొలవడం ద్వారా సకల శుభాలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డి.వి.నరేందర్ రెడ్డి గారు*, *డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, శాసనసభ్యులు, చొప్పదండి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చొప్పదండి నియోజకవర్గం లోని బోయిన్పల్లి మండలంలో గల స్థంభంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించినటువంటి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు
11/04/2026
135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించారని మరియు ప్రజల శ్రేయస్సుకై అహర్నిశలు కృషి చేశారని డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు & డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్, శ్రీమతి చిత్ర మిశ్రా, ఐఏఎస్, కరీంనగర్ జిల్లా పరిపాలనాధికారి మరియు ఇతర ప్రతినిధులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి గారు*.
*ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు సుద్దాల లక్ష్మణ్ గారు, గోష్కి అజయ్ కుమార్ గారు, గసికంటి కుమార్ గారు, మాతంగి రమేష్ గారు, ఎర్రోళ్ల మల్లేశం గారు, వాసాల శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
11/04/2026
స్వాతంత్ర సమరయోధురాలు గాంధీజీ ధర్మపత్నిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆమె మహిళ సాధికారత అంటారనితనం నిర్మూలన మరియు సామూహిక సంస్కరణల కోసం కృషి చేశారు మహిళాలోకానికి ఆదర్శం వారి జయంతి సందర్భంగా ఘనంగా పుష్పాంజలి 🙏🏻💐💐
11/04/2026
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన దినజన బాంధవుడు సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఇవే నా వందనాలు 🙏🏻💐💐
Click here to claim your Sponsored Listing.