Padala Rahul

Padala Rahul

Share

Photos from Padala Rahul's post 07/05/2026

రేపు కరీంనగర్ నగరంలో జరగనున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలలో యువజన కాంగ్రెస్, NSUI, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయగలరని మనవి

Photos from Padala Rahul's post 03/05/2026

నేడు కరీంనగర్ లోని పీఎంజే (PMJ) జ్యువెలరీ లో గుర్తు తెలియని దుండగులుచొరబడి కాల్పులు జరపగా ఘటనా స్థలాన్ని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారితో కలిసి రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ గారు సందర్శించారు.

ఈ సందర్భంగా ఘటనకు సంబంధించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. ఘటనపై విచారం వ్యక్తం చేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు, ప్రభుత్వం నుండి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Photos from Padala Rahul's post 02/05/2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెద్దింటి పురుషోత్తం గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ గారు..

Want your public figure to be the top-listed Public Figure in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

Bhagathnagar
Karimnagar
505001