Karra Srinivas Reddy - KSR

Karra Srinivas Reddy - KSR

Share

30/06/2026

సింధు జలాలపై పాకిస్తాన్ బెదిరింపులు వినడానికి కాదు... భారత్ సంకల్పాన్ని చూడడానికి సిద్ధంగా ఉండాలి!

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ గతంలోలాగా బెదిరింపులకు తలవంచే దేశం కాదు. దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, సార్వభౌమాధికారం విషయంలో అవసరమైన ప్రతి నిర్ణయాన్ని దృఢంగా తీసుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది.

పాకిస్తాన్‌కు ఒకటే సందేశం—భారత్‌ను బెదిరించడం కాదు, మీ దేశ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టండి.

మోదీ నాయకత్వంలో భారత్ బలంగా ఉంది... సురక్షితంగా ఉంది... దేశ ప్రయోజనాల విషయంలో రాజీ అనే మాటే లేదు.

28/06/2026
27/06/2026

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 తర్వాత తొలిసారిగా సెషెల్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. భారత్–సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

విశ్వసనీయ సముద్ర భాగస్వామిగా, భారత "Vision MAHASAGAR" లో కీలక భాగస్వామిగా ఉన్న సెషెల్స్‌తో ప్రజాకేంద్రిత, దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Hyderabad