Vanga Siddhanth Reddy

Vanga Siddhanth Reddy

Share

11/07/2026

కాలం ముందుకు సాగినా...
ఆయన సేవల సుగంధం, ఆశయాల వెలుగు, ప్రజలపై చూపిన ప్రేమ ఎన్నటికీ చెదరదు.

ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసి, మీ ఆత్మీయ సాన్నిధ్యంతో ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

11/07/2026

మాటలు ముగిసినా... ఆయన సేవలు శాశ్వతం.
మరువలేము... మరువబోము... మన వంగా మధన్న.

ప్రజాసేవకు ప్రతిరూపంగా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసి, మీ అమూల్యమైన సాన్నిధ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

11/07/2026

మా నాన్న గారు స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, ప్రజా సంక్షేమం పట్ల మీ అంకితభావం మాకు సదా స్ఫూర్తిదాయకం.

కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవనంలో దిగ్విజయంగా కొనసాగాలని, రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

10/07/2026

I cordially invite you to join us for the Statue Unveiling Ceremony of my beloved father, Late Sri Vanga Madhusudhan Reddy Garu. Your gracious presence will make this memorable occasion even more meaningful.

Date: July 13
Time: 6:00 PM
Venue: Kranthi Club, Karmanghat

Looking forward to your presence and blessings.

10/07/2026

మా తండ్రిగారైన స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసి, ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

10/07/2026

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి మీ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానేతకు ఘన నివాళిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆయన ఆశయాలను స్మరించుకుందాం.

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

10/07/2026

మా నాన్న గారైన స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను..

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

08/07/2026

కాలం ఆయనను మన కళ్లకు దూరం చేసినా... ఆయన ఆశయాలను, ప్రజాసేవను, స్ఫూర్తిని ప్రజల హృదయాల నుంచి దూరం చేయలేకపోయింది.

ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన స్వర్గీయ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

తేది: జూలై 13
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: క్రాంతి క్లబ్, కర్మాన్ ఘాట్

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Kharmhanghat
Hyderabad
500097