Health Tips

Health Tips

Share

24/04/2026

TB తో బాధపడేవారికి ఉపశమనం కలిగించే ఈ రెమిడీ గురించీ మీకు తెలుసా?

24/04/2026

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకులు శ్రీ దుశ్చర్ల సత్యనారాయణ గారిపై జరిగిన దాడి అత్యంత దారుణం, అమానుషం.
ఇది ఒక్క వ్యక్తిపై దాడి కాదు —
👉 ప్రకృతిని కాపాడే ప్రతి మనిషిపై దాడి.
70 ఎకరాల బీడు భూమిని తన సొంత ఖర్చుతో అడవిగా మార్చి, ప్రజలకు – వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై,
“చెట్లు నరకొద్దు, అడవిలో గొర్లను మేపొద్దు” అన్న కారణంతో దాడి చేయడం అత్యంత నీచం.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు — ఇది ప్రతి బాధ్యతగల పౌరుడిని కలవరపెడుతోంది.
అడవిని పెంచిన చేతులపై దాడి అంటే
భవిష్యత్ తరాల ఊపిరిపై దాడి చేసినట్టే
👉 ప్రకృతిని కాపాడేవారిని రక్షించడం
ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు – సమాజపు కర్తవ్యము
దుశ్చర్ల సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
StandWithSathyanarayana

Want your business to be the top-listed Health & Beauty Business in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Hyderabad
Hyderabad
500070