HariHara Kshetram
23/02/2022
🥁*శ్రీవారి* 🥁
🥁*బ్రహ్మోత్సవములు*🥁
👉🏻స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సర మాఘ మాస శ్రవణ నక్షత్రము పురస్కరించుకొని
*27, 28 ఫిబ్రవరి2022* ఈ తేదీలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు *వైఖానస* *ఆగమ* శాస్త్ర రీత్యా *T.T.D* *అర్చకుల* చే వైభవముగా నిర్వహించుటకు శ్రీవారి అనుజ్ఞ అయినది. కావున భక్తులు అందరూ విచ్చేసి స్వామి సేవలో పాల్గొని అనుగ్రహ పాత్రులు కాగలరని ఆహ్వానించుచున్నాము.
🌸*కార్యక్రమ వివరము*🌸
*తేదీ. 27-2-22 సా 6. గం కు*
భగవత్ ప్రార్థన
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, *అంకురార్పణ* , అగ్ని ప్రతిష్ట కుంభారాధన హౌత్రము. ప్రధాన హోమము. నైవేద్యము నీరాజనం
7.30 నిమిషాలకు
*🦅శ్రీవారి గరుడ సేవ🦅*
💵 *రుసుము 1000* /-
తీర్థ ప్రసాద వితరణ
*28-2-22 ఉ 7.30 ని.కు*
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం కుంభారాధన
శాంతి హోమము లఘు పూర్ణాహుతి
*ఉదయం 9.30 ని*
చుర్ణోత్సవం వసంతోత్సవం. *అలంకారస్నపనం*
అవబృధ చక్రస్నానం.
*సాయంత్రం. 4 గం.కు*
🪘🎺 *శ్రీవారి కళ్యాణ మహోత్సవం* 🥁🎷
💸 *రుసుము 2500* /-
*6.30 గంటలకు*
*ధ్వజ అవరోహణ*
👉🏻 *7 గంటలకు*
మహా *పూర్ణాహుతి.* యాత్రదానం
*కుంభం ఆలయ ప్రదక్షిణ*
ఆవాహనం నైవేద్యం నీరాజనం అక్షతారోపనం *బ్రహ్మ ఘోష*
ఆశీర్వచనం. తీర్థ ప్రసాద వినియోగము.
💵 *అన్ని పూజలకు 3000/-*
Now you can pay online also... as phone pay..
no.......79931 93319.
Note : Devotees who are paying through *Online System* 🙏🏻please send your confirmation screenshot, pooja details and gotra namas on WhatsApp to - 79931 93319. 🙏🏻 Thank you.🙏🏻
🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺
Click here to claim your Sponsored Listing.
Category
Contact the place of worship
Telephone
Website
Address
Colony
500094
Opening Hours
| Monday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Tuesday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Wednesday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Thursday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Friday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Saturday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm | |
| Sunday | 6am - 11:30am |
| 5:30pm - 8:30pm |