Manjula Raghunath Reddy
09/04/2026
NSUI 56వ స్థాపన దినోత్సవం శుభాకాంక్షలు! విద్యార్థుల హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎప్పటికీ పోరాడుతూ, యువతకు స్ఫూర్తినిస్తూ మీ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలి... ✊
04/04/2026
విశ్వేశ్వర్ కాలనీ లోని శ్రీ పోచమ్మ సహిత దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయ నాలుగవ ప్రతిష్ఠ దినోత్సవ వేడుకలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..
03/04/2026
PJR స్టేడియంలో రూ.4.95 లక్షలతో టార్‌ఫెల్ట్ పనులు, మరమ్మత్తులు పూర్తి
* క్రీడలకు అనుకూలమైన మౌలిక వసతుల మెరుగుదల
* స్థానిక యువతకు అందుబాటులోకి క్రీడా వాతావరణం
Click here to claim your Sponsored Listing.